రెండున్నరేళ్ళుగా పోరాటాలు చేస్తున్నాం… అంతకు ముందో?
తెలంగాణలో కేసీఆర్ రాజ్యం నడుస్తున్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీలో గల్లీ స్థాయి కార్యకర్తలు కూడా బోరవిరుచుకు తిరిగేవారు. అలాంటిది ఆయన కూతురు కల్వకుంట్ల కవిత ఓ వెలుగు వెలగకుండా ఉంటారా? ప్రభుత్వంలో, పార్టీలో చక్రం తిప్పకుండా ఉంటారా?
అధికారులు, బీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర ప్రజలు ఆమెను ఓ యువరాణి అన్నట్లు సగౌరవంగా చూసుకునేవారు. కేసీఆర్ పదేళ్ళ పాలనలో ఆమె...
20 February, 2026