కవిత మాట్లాడే సమయం వచ్చింది కానీ…
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో ఊహించినట్లే అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు దక్కించుకొని ఘన విజయం సాధించబోతోంది. కనుక హైదరాబాద్, గాంధీ భవన్ వద్ద ఇప్పటికే పార్టీ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టేశారు.
అయితే ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీయే ఇచ్చి కొన్ని మున్సిపాలిటీలు, 663 వార్డులు దక్కించుకున్నప్పటికీ, కేటీఆర్ ప్రగల్భాల స్థాయిలో...
13 February, 2026