బడ్జెట్ సమావేశాలలో కల్తీ అవసరమా?
నేడు ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలలో ప్రధానంగా కల్తీ నెయ్యి వ్యవహారంపైనే సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌తో సహా అందరూ అనర్గళంగా మాట్లాడారు. శాసనసభలో వైసీపీ సభ్యులు లేరు కనుక ఈ చర్చకు ఎటువంటి ఆటంకం లేకుండా సాగిపోయింది.
కల్తీ నెయ్యి, వైసీపీ అధినేత జగన్ గురించి సభ్యులు పోటాపోటీగా మాట్లాడుతుంటే శాసనసభలో...
24 February, 2026