గీత గోవిందం… యూ ట్యూబ్ లో లేపేసారు..!
విజయ విజయ్ దేవరకొండ ఆలపించిన 'వాట్ ది వాట్ ది ఎఫ్... అమ్మాయంటేనే టఫ్ఫూ...' పాటలోని లిరిక్స్ వివాదాస్పదంగా ఉన్న విషయం తెలిసిందే. 'రాముడు గానీ ఇప్పుడు పుట్టి జంగిల్ కు పోదాం రా రమ్మంటే... సీతకు కాస్త సిరాకు లేచి సోలోగానే పొమ్మంటాదే...' అని సీతారాములపై పాడగా, 'యమపాశంతో యముడే వచ్చి నీ పెనిమిటి...
27 July, 2018