పవన్ కళ్యాణ్ ను గట్టిగానే వేసుకున్నారు!
ఇటీవల అమరావతి వచ్చి రచ్చ రచ్చ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిని ఆపేస్తాం, అమరావతి నిర్మాణాలను అడ్డుకుంటాం, రైతులు తిరగబడండి, మీకు నేను అండగా ఉంటానంటూ రెచ్చగొట్టుడు ధోరణిలో వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ పై హీరో శివాజీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
[m9ad]
'మేధావుల మౌనం - సమాజానికి శాపం'...
30 July, 2018