“భరత్ అనే నేను” డిక్లేర్ చేసారు!
కొరటాల శివ - మహేష్ బాబు కాంబోలో రెండవ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న "భరత్ అనే నేను" సినిమా ఫస్ట్ లుక్ ను నూతన సంవత్సర కానుకగా విడుదల చేస్తారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు గానీ, తాజాగా మరో అంశాన్ని మాత్రం ఖరారు చేసింది.
గత కొన్ని రోజులుగా ఈ సినిమా...
13 December, 2017