ధోనికి స్కెచ్ సిద్ధం చేసిన రవిశాస్త్రి?
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీని టీమిండియా నుండి సాగనంపడానికి రంగం సిద్ధమవుతోందా? ఏమో ఇప్పుడే చెప్పలేం గానీ, సంకేతాలు అయితే అలాగే ఉంటున్నాయి అన్న టాక్ వెలువడుతోంది. తాజా ధోనిని తక్కువ చేస్తూ, టీమిండియా కోచ్ రవిశాస్త్రి మరోసారి నోరు పారేసుకున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్...
16 August, 2017