కూతురు కోసం విలీనానికి సిద్దపడిన కేసీఆర్….
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టినప్పుడు ఆమె తండ్రి కేసీఆర్ ఎంత ఆవేదన అనుభవించి ఉంటారో ఊహించుకోవచ్చు. ఆయన కూతురుని పరామర్శించడానికి వెళ్ళలేదు. కానీ తనను విడిపించేందుకు చేసిన న్యాయపోరాటానికి అయ్యే ఖర్చులు పూర్తిగా ఆయనే భరించారని కవిత స్వయంగా చెప్పారు.
ఇది రాజకీయ కక్షపూరిత కేసు కనుక...
22 November, 2025