సోషల్ మీడియాకు రోజుకో బకరా కావాల్సిందే!
ఒకప్పుడు మనుషులు ఎవరి జీవితాలు వారు బ్రతికేవారు. కానీ అప్పుడూ వారిపై సమాజ ప్రభావం ఉండేది. కనుక సమాజానికి లోబడి కట్టుబాట్లను ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ జీవించాల్సి వచ్చేది.
ఇప్పుడు ఆ సమాజం ‘సోషల్ మీడియా’ అనే సరికొత్త రూపం ధరించి వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేస్తోంది. కాదు కాదు... తారుమారు చేసేస్తోంది.
ఏ స్థాయిలో అంటే ఆస్పత్రిలో...
29 November, 2025