ఎక్కడ తగ్గాలో తెలియకపోతే…
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపితో పొత్తు ఖరారు చేసుకొని ఎన్నికలలో పోటీ చేసేవరకు ఎన్ని అవమానాలు భరించారో అందరికీ తెలుసు. కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని తాను గెలిచి, తనని నమ్ముకున్నవారిని గెలిపించుకున్నారు. నేడు ఈ స్థాయిలో ఉన్నారు.
ఇది వరకు చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీపై కత్తులు దూసినవారే....
19 November, 2025