ఒకరు పేరు మార్పుతో..మరొకరు విధానం మార్పుతో..!
రాజకీయాలలో కూడా కొన్ని సెంటిమెంట్స్ పార్టీల భవితవ్యాన్ని ఆయా పార్టీ నాయకుల భవిష్యత్ ను నిర్దేశించగలవు అనే దానికి కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ చక్కటి ఉదాహరణలుగా నిలుస్తున్నారు.
ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా రూపొందిన తెరాస 2023 ఎన్నికల ముందు బిఆర్ఎస్ గా రూపాంతరం చెందింది. రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు గులాబీ కారు...
15 November, 2025