జయలలిత గురించి మోడీకి మరో బాంబు పేల్చిన గౌతమీ!
‘పురచ్చితలైవి’ జయలలిత కన్నుమూసి వారం రోజులు గడుస్తున్నా మృతిపై సందేహాలు వీడడం లేదు. ఈ క్రమంలో సినీ నటి గౌతమీ రాసిన లేఖ అందరినీ ఆలోచింపజేసింది. ‘అమ్మ’ వచ్చేస్తారని ప్రకటించిన తర్వాతి రోజే అమ్మ పరిస్థితి సీరియస్ గా ఉందని ప్రకటించడమేంటని, ఆ తర్వాత కన్నుమూశారని చెప్పడమేంటంటూ లేఖలో గౌతమీ కురిపించిన ప్రశ్నల వర్షం దేశవ్యాప్తంగా...
12 December, 2016