జియో సెన్సేషన్… ఉచిత ఆఫర్ మరింత కాలం పొడిగింపు..?
రిలయన్స్ జియో వినియోగదారులకు మరో శుభవార్త. డిసెంబర్ 3వ తేదీతో ముగియనున్న ఫ్రీ వాయిస్ కాల్స్, 4జీ డేటా ఆఫర్ ను మరో మూడు నెలల పాటు కొనసాగించే ఆలోచనలో ఆ సంస్థ యాజమాన్యం ఉంది. 2017 మార్చి వరకు ఈ సేవలను పొడిగించడానికి జియో సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి, ట్రాయ్ నిబంధనల మేరకు...
24 October, 2016