నవంబర్ లో 15 రోజులు అసలేం జరగనుంది?
నవంబర్ 15 నుంచి 29 వరకూ 15 రోజుల పాటు భూమిపై చీకట్లు ఆవరిస్తాయని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి 1000 పేజీల రిపోర్టు అధ్యక్షుడు ఒబామాకు వెళ్లిందని ఓ వెబ్ సైట్ వెల్లడించిన కథనం ప్రపంచ వ్యాప్తంగా కలవరాన్ని సృష్టించింది. ‘బ్లాక్ అవుట్’గా పేరు పెట్టిన ఈ ఉత్పాతం ప్రభావం నవంబర్...
27 October, 2016