ఇప్పటికీ హిట్టు సినిమా తీశాననే భ్రమలోనే ఉంటున్న దర్శకుడు
ఒక ఫిలిం మేకర్ కి తాను తీసిన సినిమా మీద విపరీతమైన నమ్మకం ఉండడంలో ఎలాంటి తప్పు లేదు. వందమంది వంద రకాల ఫీడ్ బ్యాక్ లు ఇస్తూ ఉంటారు, అందులో పనికొచ్చేది మాత్రమే తీసుకొని, మిగతా వాటిని పక్కన పెట్టేస్తూ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే ఒక ఫిలిం మేకర్ పని. అయితే.. ఇదంతా...
1 June, 2026