టీవీకే పార్టీలోకి… రాఘవ లారెన్స్?
కోలీవుడ్ హీరో విజయ్ దళపతి టీవీకే పార్టీతో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించి తొలి దశ ప్రయత్నంలోనే సిఎం అయ్యారు. ఇప్పుడు మరో నటుడు రాఘవ లారెన్స్ కూడా రాజకీయాలలోకి రాబోతున్నారు. ఆయన తిరుచురాపల్లి (తిరుచ్చి)(ఈస్ట్) నుంచి ఉప ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వాటిపై ఆయన స్పందిస్తూ, “దీని గురించి నా మీడియా మిత్రులు నన్ను...
7 June, 2026