బెంగాల్ తర్వాత తెలంగాణ.. కర్ణాటక తర్వాత తెలంగాణ!!!
పశ్చిమ బెంగాల్ తర్వాత బిజేపి తదుపరి లక్ష్యం తెలంగాణయే అని ప్రధాని మోడీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో స్వయంగా ప్రకటించి వెళ్ళారు.
బిజేపి ఏదైనా ఒక రాష్ట్రంపై దృష్టి పెడితే అక్కడ అధికారంలో వచ్చే వరకు కృషి చేస్తూనే ఉంటుంది. కనుక ప్రధాని మోడీ చెప్పిన ఈ మాటని తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, టీఆర్ఎస్...
28 May, 2026