డాకు మహారాజ్….రాజ్యం లేని రాజు..!
అటు రాజకీయాలలో, ఇటు సినీ రంగంలో అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్న బాలయ్య 'డాకు మహారాజ్' రాజ్యం లేని రాజుగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. NBK 109 గా నేడు టీజర్ రూపంలో వచ్చిన డాకు మహారాజ్ నందమూరి అభిమానులకు మంచి కిక్కిచ్చిందనే చెప్పాలి.
అఖండ, భగవత్ కేసరి వంటి వరుస విజయాలను అందుకున్న బాలకృష్ణ ఈ...
15 November, 2024