జగన్కు క్లారిటీ ఉంది… మరి టిడిపికి?
ఎన్నికలలో వైసీపి ఓడిపోయి జగన్ అధికారం కోల్పోయిన తర్వాత ఇక వారి పని అయిపోయిందనే అందరూ అనుకున్నారు. శాసనసభలో ప్రమాణస్వీకారం చేసి వెంటనే బయటకు పారిపోయినప్పుడు, నెలరోజులుగా జగన్ బయటకు రాకుండా ప్యాలస్లోనే కాలక్షేపం చేస్తుంటే జగన్ జనం మద్యకు రావడానికి భయపడుతున్నారని అనుకున్నారు.
జగన్ని గద్దె దించేశామని, ఆయన చల్లబడిపోయారని ఈ నెల రోజులు టిడిపి...
20 July, 2024