Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 243
Telugu
స్కిల్ డెవలప్మెంట్ అంటే బూతు కాదురా నాయినా!
రాష్ట్రానికి పరిశ్రమలు తేలేక ఉన్నవాటిని కాపాడుకోలేకపోయిన జగన్ ప్రభుత్వానికి ‘స్కిల్ డెవలప్మెంట్’ అవసరమే పడలేదు. పారిశ్రామిక అభివృద్ధి విలువ తెలియని జగన్ ప్రభుత్వం ‘స్కిల్ డెవలప్మెంట్’ అంటే కొడాలి నాని మాట్లాడే బూతులన్నట్లు వ్యవహరించింది. చంద్రబాబు నాయుడుకి ఎంతో పేరు తెచ్చిన ‘స్కిల్ డెవలప్మెంట్’నే ఆయుధంగా మలుచుకొని ఆయనని ప్రతిష్టని దెబ్బతీసి, రాష్ట్రంలో నుంచి టిడిపిని నామరూపాలు...
14 June, 2024
పాదయాత్రకు రెండు సాకులతో జగన్ సిద్ధం
వైనాట్ 175 అని ప్రగల్భాలు పలుకుతూ జగన్ తన పార్టీ నేతలను మభ్యపెడుతూ ఎన్నికల వరకు తీసుకువెళ్ళారు. వారిలో సగం మందిని ఎన్నికలకు ముందే పక్కన పడేశారు. ‘మాది...
14 June, 2024
ప్రత్యేక హోదా : అసలు దాని పేరు పలికే హోదా ఉందా.?
విభజనతో గాయపడిన రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవిని, దానిని సాధించడానికి వైసీపీ కేంద్రం మెడలు కూడా వంచుతుంది అంటూ 2019 లో ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని దక్కించుకున్న...
13 June, 2024
ఇంకా తత్త్వం బోధ పడలేదా..? ఇప్పటికైనా కళ్ళు తెరవండి.!
వై నాట్ 175 అనేదే వైసీపీ ఎన్నికల నినాదంగా ముందుకెళ్తే ఏపీ ఓటర్లు మాత్రం వై నాట్ 15 అంటూ తీర్పు ఇచ్చారు. 151 సీట్ల అఖండ...
13 June, 2024
అమరావతి అనే నేను…
చంద్ర బాబు అనే నేను., పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ నిన్న ముఖ్యమంత్రి బాబు తో సహా 26 మంది రాష్ట్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం పూర్తి...
13 June, 2024
విలువలు విశ్వసనీయత: జగన్ మళ్లీ అదే పాట!
కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి, జగన్ క్యారెక్టర్ గురించి మాట్లాడితే చాలా కామెడీగా ఉంటుంది. ఈరోజు తాడేపల్లి ప్యాలస్‌లో జగన్ ఎమ్మెల్సీలని ఉద్దేశ్యించి మాట్లాడిన మాటలు విన్నప్పుడు తన...
13 June, 2024
ఓటమి తర్వాత కూడా కేసీఆర్‌నే ఫాలో అవుతామంటే…
శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత వైసీపి అధినేత జగన్, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, తెలంగాణలో కేసీఆర్‌లాగే వ్యవహరిస్తున్నారనిపిస్తుంది. తెలంగాణలో నన్ను...
13 June, 2024
వైసీపి రాజకీయ సన్యాసమా… జరిగిపోయిందిగా!
ఇన్నేళ్ళుగా ప్రగల్భాలు పలికిన వైసీపి నేతలందరూ ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్ ఏమిటో తెలీని పరిస్థితిలో ఉన్నారు. వారి అధినేత జగన్ తాడేపల్లి ప్యాలస్ నుంచి అడుగు...
13 June, 2024
ఓడించిన వ్యక్తిని అభినందించడం… సంస్కారం అంటే ఇది కదా?
బుధవారం తమ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావలసిందిగా ఆహ్వానించేందుకు చంద్రబాబు నాయుడు స్వయంగా మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలేదు. జగన్ ఫోన్...
13 June, 2024
భువనేశ్వరికి బాలయ్య దీవెనలు… అన్నయ్యకి షర్మిల శాపాలు
నిన్న కేసరపల్లిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కొన్ని అపురూపమైన దృశ్యాలు చూసి ప్రతీ ఒక్కరూ ఆనందంతో పులకించిపోయారు. హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన...
13 June, 2024
నువ్వే మా నమ్మకం… మా భవిష్యత్ బాబూ!
ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి తన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తల చేత బలవంతంగా ‘నువ్వే మా నమ్మకం... నువ్వే మా భవిష్యత్ జగన్’ అనిపింపజేసుకున్నారు. ప్రజలు...
13 June, 2024
జగన్ అహం మీద కొట్టిన పవన్..!
తన అహాన్ని చల్లబరుచుకోవడానికి అధికారాన్ని, పదవిని అడ్డుపెట్టుకున్న వ్యక్తి పాలన ఎలా ఉంటుందో గడిచిన ఐదేళ్లలో జగన్ రాష్ట్రానికే కాదు దేశానికే తెలియచెప్పారు. టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన...
12 June, 2024
నీలి మీడియాకు రక్త కన్నీరే..!
కొట్టండి జేజే లు..పెట్టండి డీజే లు...జూన్ 9 న సంబరాలకు సిద్ధం కండి అంటూ వైసీపీ గెలుపు పై తొందరపడి సాక్షి మీడియా ముందే కూసి నవ్వులపాలయ్యింది....
12 June, 2024
ప్రజారాజ్యం శిధిలాల నుంచి ఉద్భవించి….
పవన్ కళ్యాణ్‌కు మొదటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉన్నప్పటికీ ఆనాడు చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించకపోయి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేవారు కారేమో? అనిపిస్తుంది. చిరంజీవి పార్టీ...
12 June, 2024
నాడు బాబుని జైల్లో పెట్టినప్పుడు మౌనమే… నేడూ మౌనమే?
రాజకీయాలలో ఉన్నవారు పార్టీలకు అతీతంగా అభినందనలు, శుభాకాంక్షలు చెప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో సహ పలు...
12 June, 2024
చంద్రబాబు, పవన్‌లకు కూడా మేలు చేసేపోయాడుగా!
ఏ పోటీలో అయినా ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోక తప్పదు. కానీ ఏపీ రాజకీయాలలో జగన్ ఓడిపోగా మిగిలిన అందరూ గెలవడమే విశేషం. అందరూ కలిసి కట్టకట్టుకొని...
12 June, 2024
చంద్రబాబు నాయుడు అనే నేను….
చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి సరికొత్త రికార్డు నెలకొల్పారు. సమైఖ్య రాష్ట్రంలో రెండుసార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు...
12 June, 2024
ప్రమాణ స్వీకారాలకు ఏపీ ఎదురుచూస్తోంది
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరోసారి మరో కొత్త అధ్యాయం నేటి నుంచి ప్రారంభం కాబోతోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయడంతో...
12 June, 2024
వైసీపీ పాలిట అనకొండ లా మారిన బెజవాడ..!
అసలు రాజకీయాలు పుట్టిందే బెజవాడలో అనే నానుడి బాగా ప్రాచుర్యంలో ఉంటుంది. అయితే రాజకీయాలకు కంచుకోటగా చెప్పబడే విజయవాడ వైసీపీ పాలిట అనకొండలా మారింది. 2014...
11 June, 2024
జగన్ అవమానానికి బాబు న్యాయం
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాన్యుడు నుండి సెలబ్రెటీ వరకు అందరు వైసీపీ ప్రభుత్వ అవమానాలను ఎదురుకున్న వారే. ఇందులో మరి ముఖ్యంగా సౌత్ ఇండియా సూపర్...
11 June, 2024
స్మశానం కాదు శాసనమే..?
కూల్చివేతలతో పాలన మొదలుపెట్టిన జగన్ కు, పాలన మొదలు పెట్టకుండానే నిర్మాణాలకు బీజం వేస్తున్న చంద్రబాబు కు మధ్య ఉన్న తేడా ఏమిటో ఈనాటి తరానికి చాటి...
11 June, 2024
అక్కడ కేసీఆర్… ఇక్కడ జగన్ సేమ్ టూ సేమ్
కేసీఆర్, జగన్ ఇద్దరిలో కొన్ని కామన్ అవలక్షణాలు ఏమిటంటే అన్నీ మాకు మాత్రమే తెలుసనే అహంభావం. ఆ భ్రమలో ఉంటూ అందరినీ భ్రమింపజేయాలని ప్రయత్నిస్తుండటం. అందరినీ శత్రువులుగా...
11 June, 2024
ఇదేం విచిత్రమో… ఎప్పుడూ భారీ అంచనాలతోనే చంద్రబాబు అధికారంలోకి!
ఓ అగ్ర హీరో సినిమాపై ఏవిదంగా భారీ అంచనాలు నెలకొని ఉంటాయో, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నా అదేవిదంగా చాలా భారీ అంచనాలు ఉంటాయి....
11 June, 2024
చంద్రబాబు ప్రమాణస్వీకారం… అందరికీ పండగే
కేంద్రంలో, రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. అయితే ఈసారి ఏపీలో ప్రభుత్వ మార్పు ఓ సంచలనమే అని చెప్పాలి. గత 5 ఏళ్ళలో జగన్ పాలనను, ఆలోచనలను, విధానాలను,...
11 June, 2024
మా నమ్మకం, భవిష్యత్ అనుకుంటే…. రాజకీయ సన్యాసమా?
నాడు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రా ప్రజల ఆగ్రహానికి భయపడి చాలా మంది కాంగ్రెస్ నేతలు రాజకీయ సన్యాసం చేశారు. ధైర్యం చేసి ఎన్నికలలో పోటీ చేసినవారిని...
11 June, 2024
పాపం కేసీఆర్! ఎటు చూసినా శత్రువులే.. కష్టాలే
సుమారు రెండున్నర దశాబ్ధాలపాటు తెలంగాణ రాజకీయాలను శాశించిన కేసీఆర్ దేశ రాజకీయాలను కూడా శాశించాలనుకున్నారు. కేసీఆర్‌ని కొట్టే మొనగాడు ఈ భూమ్మీద ఇంకా పుట్టలేదని ఆయనతో...
11 June, 2024
తెలుగు రాజకీయాలలో ఓడలు… బళ్ళు!
తెలుగు రాష్ట్రాలలో కేసీఆర్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల ప్రస్తుత పరిస్థితి చూస్తే ఓడలు బళ్ళువుతాయి బళ్ళు ఓడలవుతాయనే పాత నానుడి గుర్తుకు రాక...
11 June, 2024
వైసీపీ లో యూ టర్న్ పాలసీ…!
వైసీపీ లో గత ఐదేళ్లుగా జగన్ కు వ్యతిరేకంగా నోరు విప్పే సాహసం ఆ పార్టీ నాయకుల నుంచి మంత్రి పదవులు అనుభవిస్తున్న నేతల వరకు ఏ...
10 June, 2024
Page 243 of 1203
1
…
241
242
243
244
245
…
1,203
ADVERTISEMENT
Most Popular
Congress March: Is Modi’s Silence Hurting BJP?
21h ago
Ranabaali: Can VD & Mythri Finally Break the BO Curse?
11 October, 2026
Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?
11 October, 2026
Survey Report: Who Is Winning AP Local Poll Battle?
10 October, 2026
Yash’s Toxic: The Catch Behind Zee’s OTT Deal
10 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story