Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 281
Telugu
కొడాలి: జగన్ ఎకరం10 కోట్ల నుండి 1 కోటికి తెచ్చాడు.!
జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో అన్ని అద్భుతాలే, నూటికి 98 శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అంటూ ఉదరకొడుతున్న వైకాపా నాయకులు అవాస్తవాలను ఎక్కువ కాలం మోయలేరు అనేలా నిన్న శాసనసభలో మాజీ మంత్రి కొడాలి నాని ఉన్న వాస్తవాన్ని కళ్ళముందుకు తెచ్చారు. ఈ రాష్టంలో జగన్ అధికారం లోకి రాక ముందు రాజధాని...
7 February, 2024
జనసేనకు 38 సీట్లు… మరి బీజేపీకి?
ఏపీలో టిడిపి, జనసేనలు పొత్తులలో భాగంగా జనసేనకు కనీసం 50 సీట్లు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పట్టుబట్టగా 38 సీట్లు లభించిన్నట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని...
7 February, 2024
ప్రియమైన అన్నయ్యకి చెల్లి షర్మిల వ్రాయునది ఏమనగా…
రాష్ట్ర విభజన పాపాన్ని ఆంధ్ర ప్రజలు ఈ పదేళ్ళలో మరిచిపోయే ఉంటారని, కనుక పార్టీని మళ్ళీ బ్రతికించుకోవచ్చని కాంగ్రెస్ అధిష్టానం భావించి వైఎస్ షర్మిలని ఏపీకి పంపింది....
7 February, 2024
ఉద్యోగులకు జీతాలు కష్టం కానీ ఏపీ బడ్జెట్ 2.86 లక్షల కోట్లు…
బడ్జెట్ అంటే ఎప్పుడూ మాటలు, అంకెల గారడీగానే ఉంటుంది. నేడు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్, ఆయన మాటలు కూడా అలాగే...
7 February, 2024
లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణ సెంటిమెంట్ పండుతుందా?
తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం రెండూ ఊహించలేనివే. ఆ షాక్ నుంచి తేరుకున్న కేసీఆర్, తమ పార్టీకి బ్రహ్మాస్త్రం వంటి ‘తెలంగాణ సెంటిమెంట్’తో...
7 February, 2024
ఏపీకి ప్రత్యేక హోదా… అలా చేస్తే వస్తుందట!
ఏపీకి ప్రత్యేక హోదా లభించకపోతే రాష్ట్రానికి పరిశ్రమలు రావని, యువతకు ఉద్యోగాలు దొరక్క అన్యాయం అయిపోతారంటూ ఆనాడు ఆందోళనలు, దీక్షలు చేసిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక ఆ...
7 February, 2024
ధృతరాష్ట్రుడు, గాంధారిలాగే వైసీపి కూడా?
అలనాడు ధృతరాష్ట్రుడు కళ్ళు లేక లోకాన్ని చూడలేకపోతే, భర్త చూడని లోకాన్ని తాను కూడా చూడకూడదనుకున్న గాంధారి కళ్ళకు గంతలు కట్టుకుని జీవితాన్ని చీకటి చేసుకుంది. ప్రస్తుతం...
7 February, 2024
పొత్తు క్లైమాక్ హస్తినలో ప్లాన్ చేశారా..?
మహాభారతం, కురుక్షేత్రం, కౌరవులు, పాండవులు, అభిమన్యుడు, అర్జునుడు అంటూ ఇతిహాసాలను కూడా తమ రాజకీయ అవసరాల కోసం వాడేసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సింహం సింగల్...
6 February, 2024
మోస్ట్ కాంట్రవర్షల్ దర్శకుడిగా మారిన వంగా..!
అర్జున్ రెడ్డి, యానిమల్ మూవీలతో వివాదాల దర్శకుడిగా సందీప్ వంగా అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ఎంత హాట్ టాపిక్ అయ్యారో ఇటు...
6 February, 2024
‘అమరావతి టూ వైజాగ్’ యాత్ర ఐదేళ్లయినా పూర్తి కాలేదుగా..?
2014 ఎన్నికల తరువాత ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం సుదీర్ఘ సర్వేల ఆధారంగా అమరావతిని ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా ఎంపిక చేయడం జరిగింది. అలాగే అసెంబ్లీ...
6 February, 2024
సర్పంచ్‌లు అసెంబ్లీ ముట్టడితో పరువు పాయే… ఉంటేగా పోవడానికి!
ఏపీలో వైసీపి ప్రభుత్వం ఉద్యోగులకు నెలనెలా సకాలంలో జీతాలు చెల్లించకపోవడం ఇప్పుడు పెద్ద వార్తేమీ కాదు. అలాగే కాంట్రాక్టర్లకు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడం వంటివన్నీ రోజువారీ...
6 February, 2024
శ్రేయోభిలాషులూ… పవన్‌కు శల్య సారధ్యం చేయొద్దు ప్లీజ్!
టిడిపి, జనసేనలు పొత్తులను వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారంటే అర్దం చేసుకోవచ్చు. పొత్తులు, సీట్ల సర్దుబాట్ల కారణంగా టిడిపి, జనసేనలలో టికెట్లు దక్కనివారు లేదా త్యాగాలు...
6 February, 2024
తెలంగాణలో కూలేది ఏది… కూల్చేది ఎవరు?
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ చేతిలో ఓటమిని నేటికీ బిఆర్ఎస్ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆర్నెల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని...
6 February, 2024
టికెట్ కావాలా… అయితే చంద్రబాబు, పవన్, లోకేష్‌లను తిట్టాల్సిందే!
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీలో అందరూ ‘రాముడు మంచి బాలుడు’ అన్నట్లే మాట్లాడుతుంటారు. కానీ వారి ఆలోచనలు, చేతలు, వ్యవహార శైలి ప్రతీదీ...
6 February, 2024
షర్మిల రాకపోతే విజయసాయి ఆ మాటనేవారా?
ఇదివరకు తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం బీజేపీని, మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండేవారు. ఎందుకంటే బండి సంజయ్ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ చాలా బలపడి తమ పార్టీకి...
6 February, 2024
ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో అవే చెపుతున్నాయిగా!
ప్రతీ సినిమా వెనుక దర్శకుడు, నటీనటులు, అనేకమంది శ్రమ, నిర్మాతల పెట్టుబడి ఉంటుంది కనుక సినిమా యావరేజ్‌గా ఉన్నా దానిని కాపాడుకుని ఒడ్డున పడేందుకు, ప్రెస్మీట్లు, సక్సస్...
6 February, 2024
నయా ట్రెండ్: బూతులు బజారుకొచ్చి మైకులో తిట్టాలి.!
రాజకీయాలకు కొత్త అర్దాలను వెతకాలా అనేలా రాజకీయ నాయకుల ప్రవర్తన నానాటికి దిగజారిపోతోంది. గెలిచి అధికార పీఠం ఎక్కినోడో అదే విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఓడిపోయి ప్రతిపక్షానికి...
5 February, 2024
బీజేపీ మద్దతు రహస్య మిత్రులకా..? అధికారిక పొత్తులకా..?
ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించినట్లు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే ని కానీ ఒక్క ఎంపీ స్థానాన్ని కానీ సాధించలేకపోయినా,...
5 February, 2024
మహారాష్ట్ర లో ఖాళీ అయిన ‘కేసీఆర్ కారు’, మరి ఏపీలో..?
అధికారం ఉంది కదా అనే అహంతో ఇక మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్ర రాజకీయాల్లో కూడా మనమే చక్రం తిప్పేయాలి, పక్క రాష్ట్ర రాజకీయ పార్టీలను...
5 February, 2024
జనసేన: ‘మా బలం’ తెలుసు ‘మీ బలహీనత’ తెలుసు..!
టీడీపీ ,జనసేన రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే తమకు కలిగే నష్టాన్ని ప్రజలకు, పార్టీ నేతలకు చెప్పుకోలేక రెండు పార్టీల పొత్తుని విచ్ఛిన్నం చేయడానికి, జనసేన...
5 February, 2024
ప్రశ్నించడానికి మేము సిద్ధం – అడ్డుకోవడానికి మేము సిద్ధం..!
ఏపీలో నేడు జరుగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడానికి అమరావతి చేరుకున్న టీడీపీ నాయకులను పోలీస్ అధికారులు అడ్డుకున్నారు. దీనితో టీడీపీ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ...
5 February, 2024
యాత్రకు మహాపాదయాత్ర చెక్ పెట్టగలదా..?
ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో సినిమాలు కూడా తమవంతు పాత్ర పోషించబోతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేకపోలేదు. ఇప్పటికే వైసీపీ కి మద్దతుగా వ్యూహం, యాత్ర సినిమాలను సిద్ధం...
5 February, 2024
చంద్రబాబు, పవన్ నాన్చేస్తారా… తేల్చేస్తారా?
టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆదివారం ఉండవల్లిలో సమావేశమయ్యి సీట్ల సర్దుబాట్లపై చర్చిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై పలుమార్లు చర్చించినందున ఇద్దరూ ఏ...
4 February, 2024
అనిల్‌కు వేమిరెడ్డి పొగ… వేమిరెడ్డికి జగన్ జలక్!
ఇంతకాలం వైసీపికి కంచుకోటలా కనిపించిన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు చంద్రముఖి లకలకలు వినిపిస్తున్నాయి. వైసీపి రాజ్యసభ సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి జిల్లాలో, పార్టీలో...
4 February, 2024
కేసీఆర్ మాత్రమే దేశాన్ని కాపాడగలరని చెప్పుకున్నారుగా!
పచ్చ కామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్లు, రాజకీయ నాయకులకు పదవీ, అధికారం చేతిలో ఉన్నప్పుడు లోకాన్ని జయించేసిన్నట్లు, అందరి కంటే తామే అధికులమని, మేధావులమని అనుకుంటారు. కేసీఆర్ పదేళ్ళు...
4 February, 2024
ప్రశాంత్ కిషోర్ ఎంత మాటనేశావయ్యా!
ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐప్యాక్ బృందం నేటికీ ఏపీలో వైసీపీ కోసం పనిచేస్తూనే ఉంది. త్వరలో జరుగబోయే ఎన్నికలలో వైసీపిని 175/25 సీట్లతో...
4 February, 2024
చంద్రముఖి లకలకలు… అయ్యో పాపం!
బహిరంగ సభలు నిర్వహించడం ఎంత కష్టమో జనం కంటే రాజకీయ పార్టీలకే బాగా తెలుసు. సభ వేదిక, ఏర్పాట్లు, జనసమీకరణ, నిర్వహణ... ఇలా ప్రతీదీ చాలా భారీ...
4 February, 2024
మెగాస్టార్ చిరంజీవిని మనం అవమానిస్తే…
మెగాస్టార్ చిరంజీవికి అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించినప్పటి నుంచి ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమలోవారు ఆనందంతో ఉప్పొంగి పోతున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి...
4 February, 2024
Page 281 of 1204
1
…
279
280
281
282
283
…
1,204
ADVERTISEMENT
Most Popular
Congress March: Is Modi’s Silence Hurting BJP?
13 October, 2026
Ranabaali: Can VD & Mythri Finally Break the BO Curse?
11 October, 2026
Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?
11 October, 2026
Survey Report: Who Is Winning AP Local Poll Battle?
10 October, 2026
Yash’s Toxic: The Catch Behind Zee’s OTT Deal
10 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story