Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 303
Telugu
యువగళం టిడిపికి అవసరమే కానీ మరిన్ని కేసులు తప్పవుగా
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి సోమవారం తిరిగి యువగళం పాదయాత్ర మొదలుపెట్టబోతున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుతో సుమారు రెండు నెలలు నారా లోకేష్‌తో సహా టిడిపి నేతలందరూ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేయడంతో ఇప్పుడు వారిపై ఒత్తిడి తగ్గి మళ్ళీ రాజకీయంగా...
26 November, 2023
నేడు తెలంగాణలో రేపు ఏపీలో అదే జరుగబోతోందా?
ఏపీ శాసనసభ ఎన్నికలకు ముందు జరుగుతున్న తెలంగాణ ఎన్నికలను ఏపీలో అధికార వైసీపి నిశితంగానే గమనిస్తోంది. కానీ ఆ ఎన్నికల నుంచి అది ఏమైనా గుణపాఠం నేర్చుకొంటుందా...
26 November, 2023
ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయం: సీపీఐ నారాయణ
సీపీఐ నేత నారాయణ ఏపీలో రాజకీయ పార్టీల పొత్తుల గురించి ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. టిడిపి, జనసేనలు కలిసి పోటీ చేస్తే మంచిదే కానీ పవన్ కళ్యాణ్...
26 November, 2023
ఆర్జీవీ కోసం జగన్ లాయర్లు.! అర్ధమవుతుందా?
వివేకానందా రెడ్డి హత్య కేసులో ఆమె కుమార్తె సునీతా రెడ్డి తరుపున న్యాయస్థానాలలో వాదన వినిపిస్తూన్నారు సిద్దార్ద్ లూథ్రా అనే ప్రముఖ సీనియర్ న్యాయవాది. అయితే ఇదే...
25 November, 2023
అవును మరి జగన్ అండ్ కో పవన్ కంటే పేదవారు కదా.?
జగన్ పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు పవన్ అంటూ వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని ఒక్క విషయం మరిచి పోయినట్టున్నారు....
25 November, 2023
బీజేపీ మొత్తానికి తన వక్ర బుద్దిని బయటపెట్టినట్టేగా?
తెలంగాణ ఎన్నికల ప్రచార గడువు దగ్గర పడేకొద్దీ పార్టీల రంగు - రుచి - వాసనా మూడు మారిపోతున్నట్టున్నాయి.బీజేపీ - బిఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందాలు...
25 November, 2023
ఆ దొరకు ఫామ్ హౌస్ అయితే.., ఈ దొరకు తాడేపల్లి ప్యాలెస్సా?
తెలంగాణ ఎన్నికల పోటీ నుండి స్వచ్ఛందంగా తప్పుకుని కాంగ్రెస్ పార్టీకి బేషరతు మద్దతు తెలిపిన వైస్ షర్మిల తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితుల పై తన...
25 November, 2023
మంత్రి సీదిరి డిసెంబర్ పాట మొదలెట్టేశారుగా?
ఏపీ సిఎం జగన్ విశాఖ షిఫ్టింగ్ అన్నప్పుడల్లా వైసీపి మంత్రులు నిద్రలో కలవరించిన్నట్లు విశాఖ రాజధాని, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి, ప్రతిపక్షాల ఏడ్పులు అంటూ ఏదేదో మాట్లాడుతుంటారు....
25 November, 2023
విశ్వసనీయతను పణంగా పెట్టి గేమ్స్ ఆడితే?
రాజకీయ పార్టీలకు విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఏపీలో వైసీపికి దానిపై పేటెంట్ రైట్స్ ఉన్నాయని చెప్పుకొంటుంది. అది వేరే విషయం. కానీ విశ్వసనీయత దెబ్బ తింటే పరిస్థితులు...
25 November, 2023
చంద్రబాబుపై కేసులతో నష్టపోతుంది ఎవరు?టిడిపి… వైసీపి?
వైసీపికి ఉన్న మెజార్టీతో, అది అమలుచేస్తున్న సంక్షేమ పధకాలతో టిడిపి, జనసేనలను చూసి భయపడాల్సిన అవసరమే లేదు. కానీ ఎందుకో భయపడుతోంది. ఆ అభద్రతాభావంతోనే చంద్రబాబు నాయుడుపై...
25 November, 2023
తెలంగాణలో గెలిచేందుకు కాదు… గెలిపించేందుకు బీజేపీ పోటీ?
తెలంగాణ శాసనసభ ఎన్నికలు సామాన్యులకి అర్దంకానీ ఓ పద్మవ్యూహంలా మారాయి. బిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు హోరాహోరీగా పోరాడుకొంటున్నప్పటికీ, ఒక దానితో మరొకటి కుమక్కు అయ్యాయనే...
25 November, 2023
చంద్రబాబు నిర్ణయం సరైనదే కానీ పవన్ తొందరపడ్డారు!
తెలంగాణ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్‌కు సంబందమే లేదనుకోవచ్చు. కానీ ఆ ఎన్నికలలో పొత్తులు, ఫలితాల ప్రభావం తర్వాత జరిగే ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలపై తప్పకుండా పడుతుంది. ఏపీ సీపీఐ...
25 November, 2023
ఇదిగో… పరిశ్రమలను ఇలా తరిమేస్తాం!
వైసీపి ప్రభుత్వం ఆంధ్రాకు కొత్తగా పరిశ్రమలు, ఐటి కంపెనీలు తేలేకపోయినా కనీసం ఉన్నవాటిని కాపాడుకొంటున్నా, ప్రభుత్వంపై నమ్మకంతో రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి ఉండేవి. కానీ పరిశ్రమలను కూడా...
25 November, 2023
పవన్ కళ్యాణ్: బాధితుల మీద కూడా ప్రభుత్వం బెదిరింపులేనా?
రాష్ట్రంలో వైసీపీ నేతల దాడులకు అంతే లేకుండా పోతుంది.అలాగే వైసీపీ ప్రభుత్వం బెదిరంపులకు లెక్కే లేకుండా పోతుందనే చెప్పాలి.తాజాగా విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ...
24 November, 2023
“యూ ట్యూబర్స్” ను వదలని “బ్లూ” మీడియా.!
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనను కూడా రాజకీయ వివాదాలకు వాడుకుంటున్న బ్లూ మీడియా పై తన ఆవేదనను వ్యక్తం చేశారు అగ్ని...
24 November, 2023
సంక్షేమం కావాలా…? అభివృద్ధి కావాలా..?మీరే తేల్చుకోండి!
వైసీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీలతో సంక్షేమం పొందే కుటుంబాలు వందలలో ఉంటే ఆ నవరత్నాల అమలు కోసం జగన్ చేసిన నవ...
24 November, 2023
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు… ఏపీలో ఎలా ఉంటాయో?
తెలంగాణ శాసనసభ ఎన్నికలను చూస్తున్నప్పుడు, రేపు ఆంధ్ర శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఏవిదంగా జరుగుతాయో అనిపించక మానదు. జరుగబోయేది కురుక్షేత్ర మహా సంగ్రామమే అని జగన్మోహన్ రెడ్డి...
24 November, 2023
శిధిలాలపై కూర్చొని ఏం చేస్తావు?లోకేష్ సూటి ప్రశ్న
విశాఖ రాజధాని అంటూ వైసీపి ప్రభుత్వం చేస్తున్న హడావుడిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ చాలా నిశిత విమర్శలు చేశారు. విజయవాడలో మీడియాతో...
24 November, 2023
ఏపీలో ఉపాధ్యాయులకు ఛార్జ్ మెమోలు? అన్నీ కొంప ముంచే ఐడియాలే!
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్ సన్నాహాలు ప్రారంభించింది. ఎన్నికల విధులలో పాల్గొనే అధికారులు, ఉద్యోగుల జాబితాను పంపించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది....
24 November, 2023
ఎంతపని చేశావయ్యా రఘురామా… జగన్‌కే నోటీసులు పంపిస్తావా?
వైసీపి ప్రభుత్వం ధాటికి భయపడి ఢిల్లీ పారిపోయిన నర్సాపురం వైసీపి ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రతీకారం తీర్చుకోగలరని ఎవరూ అనుకోలేదు. మహా అయితే మీడియా ముందుకు వచ్చి...
24 November, 2023
కేసీఆర్ లెక్కలు, వ్యూహాలు తేడా కొడుతున్నాయేమిటో?
తెలంగాణ తొలి సిఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ రాష్ట్రంలో తన పార్టీకి ఎదురే ఉండకూడదని కాంగ్రెస్, టిడిపి నేతలు, ఎమ్మెల్యేలను తన పార్టీలోకి ఫిరాయింపజేసుకొని వాటిని నిర్వీర్యం...
24 November, 2023
విశాఖ రాజధాని: పైల్స్ వ్యాధిలా చెప్పుకోలేని బాధ!
వైసీపి ప్రభుత్వం ప్రతిపక్షాలను దెబ్బ తీసేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతూ మళ్ళీ దాని మెడకే చుట్టుకొంటుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ ప్రజల గర్వంగా చెప్పుకోవలసిన అమరావతికి కులం రంగు పూసి...
24 November, 2023
పవన్ ప్రజాదరణ: తెలంగాణ లోను అదే లెక్క.!ఏపీ లోనూ అదే ఆందోళన.!
పవన్ రాజకీయ సభలకు వచ్చే ప్రజాదరణ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సభలకు కూడా రాదు అని చెప్పటం అతిశయోక్తి కానే కాదు.పార్టీ స్థాపించి దశబ్దం...
23 November, 2023
ఎన్నికల వరకు బాబు భజన!ఎన్నికల తరువాత జగన్ కు మద్దతా?
స్కిల్ కేసులో అరెస్టయ్యి జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు పట్ల రెండు తెలుగు రాష్ట్రాలలో వచ్చిన సింపతీ, బాబుకి ప్రజలలో దక్కిన మద్దతు చూసిన...
23 November, 2023
బాబు ప్రజలలోకి వచ్చేదెప్పుడు?ప్రభుత్వం పై పోరాడేదెప్పుడు?
అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకుడిగా చంద్రబాబుకి మంచి గుర్తింపు ఉంది. ఏడు పదుల వయస్సులోనూ యువనాయకుల కంటే ఎక్కువగా...
23 November, 2023
ఈ క్రెడిట్ పవన్ కళ్యాణ్‌దే నో డౌట్!
వాల్తేర్ వీరయ్య, దేవర, తాజాగా తండేల్... ఈ మూడు సినిమాలలో కామన్ ఏమిటంటే మూడూ సముద్రం మీద జరిగే పోరాటాలే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా...
23 November, 2023
రఘురామా… కేసులతోనే చంపేస్తున్నావు కదయ్యా!
బహుశః దేశంలో అధికారంలో ఉన్న ఏ రాజకీయపార్టీ కూడా తమ ఎంపీని అరికాళ్ళు వాచిపోయేలా కొట్టి ఉండదు. అలాగే ఏ ఎంపీ కూడా తన అధినేతపై కేసులు...
23 November, 2023
ఈసారి కాంగ్రెస్ వ్యూహాలతో కేసీఆర్ చిత్తవుతున్నారా?
ఈ నెల 30న తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. మరో వారం రోజులలో పోలింగ్ జరుగబోతుంటే, కొన్ని వార్తలు బిఆర్ఎస్ పార్టీ ఓటమిని సూచిస్తున్నాయి. తెలంగాణ ఇంటలిజన్స్ చేత...
23 November, 2023
Page 303 of 1204
1
…
301
302
303
304
305
…
1,204
ADVERTISEMENT
Most Popular
Congress March: Is Modi’s Silence Hurting BJP?
13 October, 2026
Ranabaali: Can VD & Mythri Finally Break the BO Curse?
11 October, 2026
Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?
11 October, 2026
Survey Report: Who Is Winning AP Local Poll Battle?
10 October, 2026
Yash’s Toxic: The Catch Behind Zee’s OTT Deal
10 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story