Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 352
Telugu
కర్ణాటక సిఎం ఎపిసోడ్ అలా ముగిసింది
కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడంతో, పార్టీ గెలుపుకు కారణమైన పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్, సిద్దరామయ్య ఇద్దరూ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు. ఒకవేళ బొటాబోటి మెజార్టీతో గెలిచి ఉండి ఉంటే బహుశః శివకుమార్ ఇంతగా పట్టుపట్టి ఉండేవారేకారు. కానీ 224కి 135 సీట్ల మెజార్టీతో గెలిచినందున ముఖ్యమంత్రి పదవి చేపడితే...
18 May, 2023
అమరావతిలో పేదలతో రాజకీయాలా… హవ్వ!
అమరావతే ఏపీకి రాజధానిగా ఉంటుందని చెప్పిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక దానిని పక్కన పడేసి మూడు రాజధానులంటూ నాలుగేళ్ళుగా కాలక్షేపం చేస్తోంది. వైసీపీ అమరావతిని వద్దనుకొంటోంది కనుక...
18 May, 2023
తెలంగాణలో అభివృద్ధి… ఏపీలో సంక్షేమ పధకాలు… ఏది బెటర్?
తెలంగాణ సిఎం కేసీఆర్ అధ్యక్షతన బుదవారం తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. వారిని...
18 May, 2023
డిలీట్ చేసింది సీన్లు కాదు నిర్మాతల డబ్బులు
ఏదైనా సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఎడిటింగ్ టేబుల్ దగ్గర తీసేసిన సన్నివేశాల గురించి ఫ్యాన్స్ లో చాలా ఆసక్తి ఉంటుంది. ఆర్ఆర్ఆర్ రిలీజయ్యాక అలాంటివేమైనా ఉంటే...
17 May, 2023
వాస్తవాలకు, భ్రమలకు మద్య త్రిశంకులో ఏపీ బిజెపి
ఎప్పుడూ నిద్రావస్థలో ఉండే ఏపీ బిజెపి ఎప్పుడు యాక్టివ్ అవుతుందో, ఎందుకు యాక్టివ్ అవుతుందో ఎవరికీ తెలీదు. నిద్రావస్థలో ఉంటుంది కనుక రాష్ట్ర ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు...
17 May, 2023
పార్టీ కోసం చంద్రబాబు, లోకేష్ కష్టపడుతుంటే…
టిడిపి యువ నేత నారా లోకేష్ నేడు నంద్యాల నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో టిడిపి సీనియర్ నేతలు భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి ఇద్దరూ ఒకరిపై...
17 May, 2023
అవినాష్ రెడ్డి-సీబీఐ నోటీస్ కధ మళ్ళీ మొదలు
వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మళ్ళీ నోటీసులు ఇవ్వడంతో ఆయన ముందస్తు బెయిల్ కొరకు మళ్ళీ సుప్రీంకోర్టుని...
17 May, 2023
విశాఖలో చంద్రబాబు… నంద్యాలలో లోకేష్ బాబు!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బుదవారం సాయంత్రం నుంచి మూడు రోజులపాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకొంటారు....
17 May, 2023
అఖిలప్రియ అరెస్ట్… టిడిపిలో చిచ్చు రగిలించేందుకేనా?
మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకురాలు అఖిలప్రియను బుదవారం తెల్లవారుజామున నంద్యాలలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే, ఆమె వర్గానికి చెందిన ఓ కార్యకర్త, టిడిపి సీనియర్...
17 May, 2023
పాపం పసివాడు… పవన్ ర్యాగింగ్ మామూలుగా లేదుగా!
క్రికెట్లో తమ ప్రత్యర్ధులను ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసి వారిపై పైచేయి సాధించేందుకు కొందరు క్రికెటర్లు స్లెడ్జింగ్ చేస్తుంటారు. దానినే మన రాజకీయ నాయకులు కూడా అందిపుచ్చుకొని తమ...
17 May, 2023
భారీ స్కెచ్ తో గులాబీ బాస్ రె’ఢీ’
రాజకీయాల్లో విజయం సాధించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక పక్క నాయకులకు దిశానిర్దేశం చేయడంతో పాటు పార్టీ క్యాడర్ ని బలోపేతం చేసుకోవడం, మరో...
16 May, 2023
మహేష్ బాబు – త్రివిక్రమ్ టైటిల్: మరీ పిల్లలాట అయిపొయింది!
ఏదైనా మితంగా ఉంటేనే అందం. హద్దు దాటిందా అంతే సంగతులు. స్టార్ హీరో సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు ఆసక్తి కలగడం సహజం. అందులోనూ మహేష్ బాబు త్రివిక్రమ్...
16 May, 2023
ఎనిమిదేళ్లు ఒకే హిట్టుతో నెట్టుకురావడమంటే మాటలా
అనుకుంటాం కానీ ఒక్క బ్లాక్ బస్టర్ ఇచ్చే లైఫ్ ఏళ్ళ తరబడి ఉంటుంది. షోలే లేకపోతే రమేష్ సిప్పి అనే వ్యక్తి గురించి చరిత్ర ఎప్పుడో మర్చిపోయేది....
16 May, 2023
పెట్టుబడుల కోసం కేటీఆర్ అమెరికాకు… మరి మనోళ్ళో?
ఈ తొమ్మిదేళ్ళలో తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. వందలకొద్దీ ఐటి కంపెనీలు వచ్చాయి. అనేక రకాల పరిశ్రమలు వచ్చాయి. జాతీయ, అంతర్జాతీయస్థాయి వాణిజ్య సంస్థలు,...
16 May, 2023
మాకూ మిస్డ్ కాల్స్ వస్తున్నాయిగా… వైఎస్ షర్మిల
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చాలా ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. “మీ పార్టీని కాంగ్రెస్...
16 May, 2023
ప్రజలను ప్రాధేయపడుతూ మళ్ళీ మా నమ్మకం నువ్వే అంటే ఎలా?
కబాడీ ఆటలో ఆటగాళ్లు బరిలో దిగినప్పటి నుంచి వెనక్కు తిరిగివచ్చే వరకు ఒకటే కూత పెడుతుంటారు. అది ఆ ఆట నియమం. కానీ రాజకీయాలలో అది కుదరదు....
16 May, 2023
కుప్పంలో డా.సురేష్ బాబు టిడిపిలో చేరిక అదే సూచిస్తోందిగా!
వచ్చే ఎన్నికలలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలోనే ఓడించి ఆయనను, టిడిపిని దెబ్బతీయాలని సిఎం జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. అందుకే...
16 May, 2023
నేను ఆ టైప్ కాదు: డికె శివకుమార్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించి అధికారం చేపట్టబోతున్న కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి పదవి కోసం మాజీ సిఎం సిద్దరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్...
16 May, 2023
బటన్ నొక్కి జగన్ ప్రజలకు బాగానే సేవ చేస్తున్నారు
నెల్లూరు వైసీపీలో అంటుకొన్న మంటలు ఆర్పుకొనేసరికి, ఒంగోలులో బాలినేని శ్రీనివాస రెడ్డి పొగలు సెగలు గక్కుతున్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయనను చల్లబరచడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన...
16 May, 2023
“తారక్” కి “బాబు” ఆహ్వానం.. అవాక్కయిన ఆంధ్రతెలంగానం
పెద్ద కుటుంబాల్లో ఏ చిన్న అంశం జరిగినా అది ఓ సంచలనమే. ప్రజలు తమ గురించి, తమ కుటుంబాల గురించి అయినా పట్టించుకోవడం మానేస్తారేమో గాని, ...
15 May, 2023
వివేకా హత్యకేసు విచారణా లేక టామ్ అండ్ జెర్రీ షో?
వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపి అవినాష్ రెడ్డికి సీబీఐ నుంచి మరోసారి పిలుపు వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం మూడు...
15 May, 2023
ఫ్లాపులకు క్షమాపణ చెప్పే కొత్త సంప్రదాయం మంచిదేనా
పరిశ్రమలో సక్సెస్ రేట్ ఎప్పుడూ పది శాతంలోపే ఉంటుంది. అంటే పది సినిమాలు వస్తే అందులో మహా అయితే మూడు నాలుగు మాత్రమే విజయం సాధించి నిర్మాతలకు...
15 May, 2023
అబ్బాయ్ నీతో కలిసి పనిచేయలేనురా: బాబాయ్
వైసీపీకి బాబాయ్-అబ్బాయ్ సెంటిమెంట్ అచ్చిరావడం లేదనిపిస్తోంది. బాబాయ్-అబ్బాయ్ అనగానే జగన్మోహన్ రెడ్డి-వివేకానంద రెడ్డే అందరికీ గుర్తొస్తారు. ఆ కధ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇది ఆ...
15 May, 2023
సినిమా పోతే ఆ నష్టాలను భర్తీ చేయాల్సింది ఎవరు
ఒక వస్తువు కొన్నప్పుడు నాణ్యతా లోపం ఉన్నా లేదా హామీ ప్రకారం సంతృప్తికరంగా లేకపోయినా దాన్ని వెనక్కు తిరిగిచ్చే హక్కు వినియోగదారుడికి ఉంటుంది. ఒక హోటల్ లో...
15 May, 2023
కర్ణాటక విజయాన్ని తెలంగాణ కాంగ్రెస్ అందిపుచ్చుకోగలదా?
తెలంగాణలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా అది అధికార బిఆర్ఎస్, బీజేపిల మద్య యుద్ధంగా మారుతుండటంతో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికే పరిమితం అయిపోతోంది. ఈ బిఆర్ఎస్-బీజేపి...
15 May, 2023
నారా లోకేష్… దిగ్విజయంగా ఫస్ట్ సెంచరీ!
టిడిపి యువనేత నారా లోకేష్ నేడు యువగళం పాదయాత్రలో ఫస్ట్ సెంచరీ (100 రోజులు) పూర్తి చేయబోతున్నారు. జనవరి 27న కుప్పంలో నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టి ఈ...
15 May, 2023
ఊపిరి పీల్చుకున్న ఉండవల్లి!
ప్రత్యర్థులను నిజాల్లాంటి అబద్దాలతో, లాజిక్ లేకుండానే లాజిక్ గా చెబుతున్నట్టు, సంబంధం లేని పిట్ట కథలతో రకరకాల హావభావాల కథకళీ విన్యాసాలతో ఊపిరి పీల్చుకోనివ్వని ఉండవల్లి తను...
15 May, 2023
కర్ణాటకలో కాంగ్రెస్… గెలిచినా ఆనందమే లేకుండాపోతోందే!
కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా 135 సీట్లు గెలుచుకొని భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. అధికారంలో ఉన్న బిజెపిని ఓడించడం సామాన్యమైన విషయమేమీ...
15 May, 2023
Page 352 of 1204
1
…
350
351
352
353
354
…
1,204
ADVERTISEMENT
Most Popular
Congress March: Is Modi’s Silence Hurting BJP?
13 October, 2026
Ranabaali: Can VD & Mythri Finally Break the BO Curse?
11 October, 2026
Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?
11 October, 2026
Survey Report: Who Is Winning AP Local Poll Battle?
10 October, 2026
Yash’s Toxic: The Catch Behind Zee’s OTT Deal
10 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story