పాపం శ్రీవిష్ణు.. ప్రతిసారీ అతనే బుక్ అవుతున్నాడు
ఒక్కోసారి ఇండస్ట్రీలో అజాతశత్రువుగా ఉండడం కూడా తప్పేనేమో అనిపిస్తుంది. ఎవరికీ నో చెప్పలేక, ఎవరినీ నొప్పించలేక తాము బలైపోతుంటారు కొందరు. ఆ లిస్టులో ఇప్పుడు శ్రీవిష్ణు చేరాడు. గత కొన్నిరోజులుగా ఏ చిన్న సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లేదా రోస్ట్ ఈవెంట్ చూసినా శ్రీవిష్ణు చీఫ్ గెస్టుగా కనిపిస్తున్నాడు.
అలా అన్నీ సినిమాలకి సపోర్ట్ చేయడం అనేది...
16 April, 2026