పక్క వాయిద్యాలు సమ్మగా కాదు… ముత్యాల ముగ్గులా ఉండాలి!
వైసీపీకి ‘సాక్షి’ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ‘నమస్తే తెలంగాణ’ ఉంది. ఇవే కాక మరికొన్ని పక్క వాయిద్యాలు కూడా ఉన్నాయి.
వాటిలా టీడీపికి సొంత మీడియా లేదు కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి కొంటి పక్క వాయిద్యాలున్నాయి. వాటన్నిటినీ వైసీపీ క్లుప్తంగా ‘ఎల్లో మీడియా’ అని రెండు ముక్కలలో చెప్తుంటుంది.
ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు పక్కనే...
8 March, 2026