కవితని ఏకాకిని చేయాలనుకుంటే… ఆమే చేస్తోందిగా?
ఇదివరకు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలో సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని కల్వకుంట్ల కవిత తండ్రికి పిర్యాదు చేశారు.
ఈ విషయం తెలుసుకొని అయన కేసీఆర్ని కలిసి వివరణ ఇచ్చుకునేందుకు చాలా ప్రయత్నించారు. కానీ కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు.
కనుక కేసీఆర్ ఆయనపై వేటు వేస్తారనుకుంటే పక్కన పెట్టి రాజకీయంగా ఏకాకిని...
3 January, 2026