ట్రంప్ అడ్డుకోకపోయుంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో విలీనం?
బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సెంటిమెంట్ ఎలాగో పాక్ పాలకులకు కశ్మీర్ అంశం అటువంటిది. తెలంగాణ రాష్ట్రం, ప్రజల ప్రయోజనాల కోసమే మా పోరాటాలు అని చెప్పుకుంటూ బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం చేస్తుంటుంది.
అదేవిధంగా కశ్మీర్‌ని ఓ అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించి, నమ్మించడంలో సఫలమైన పాక్ పాలకులు, సైన్యాధ్యక్షులు కూడా కశ్మీర్ పేరుతో రాజకీయాలు...
26 February, 2026