Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 55
Telugu
కలెక్షన్లు లేవు కానీ.. బడ్జెట్లు మాత్రం 100 కోట్లట
ఒకపక్క మన పక్క రాష్ట్రం కేరళ 10 కోట్ల లోపు బడ్జెట్ సినిమాలతో 100 కోట్ల కలెక్షన్స్ కొల్లగొడుతుంటే.. తెలుగు చిత్రసీమ మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టి, కనీసం 50 కోట్ల కలెక్షన్స్ కూడా సాధించలేకపోతుంది. మరీ ముఖ్యంగా కొందరు యంగ్ హీరోస్ తమ ప్రతి సినిమాకి బడ్జెట్ మినిమం 100 కోట్లు ఉండాలని...
15 April, 2026
వైసీపీ రాగానికి…సాయి రెడీ పల్లవా.?
వైసీపీ ఘోర ఓటమి తరువాత జగన్ చుట్టూ ఉన్న కోటరీ రాజకీయంతో ఇక వైసీపీ లో కొనసాగలేనని, రాజకీయాలకు వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి రైతు గా జీవితం...
14 April, 2026
కేసీఆర్ ఆగమనం…కానీ అతిథి పాత్రలోనేనా.?
బిఆర్ఎస్ ఓటమి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఫామ్ హౌస్ కి దగ్గర గా ఉంటున్న కేసీఆర్ ఈ నెల 20 వ తేదీన జగిత్యాలలో బిఆర్ఎస్...
14 April, 2026
పార్టీ మార్పు: ఇందులో అందరికి రేవంత్ ఆదర్శమే..
జీవన్ రెడ్డి సుమారు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేతగా, కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మదగ్గ నాయకుడిగా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోని ఇటు ప్రత్యేక...
14 April, 2026
ఇలా అయితే స్టార్ డైరెక్టర్ ఎలా అవుతావ్ సుజీత్?
హీరోలకి ఫ్యాన్స్ & ఫ్యాన్ బేస్ ఉండడం అనేది చాలా కీలకం. జంధ్యాల, దాసరి, రాఘవేంద్రరావు, ఈవీవీ, పూరి జగన్నాథ్, రాజమౌళి వంటి దర్శకులు వాళ్ళకంటూ ఉన్న...
14 April, 2026
తండ్రి పేరుతో కేటీఆర్, సొంత కాళ్ళపై కవిత!
కల్వకుంట్ల కవితకు రాజకీయ అనుభవం, ఎంపీ, ఎమ్మెల్సీగా అనుభవం ఉంది కానీ మంత్రిగా అనుభవం లేదు. అలాగే రాజకీయంగా మంచి పేరు, పలుకుబడి సంపాదించుకున్నారు కానీ బీఆర్ఎస్...
14 April, 2026
మావిగన్, క్వాంటం టెస్ట్ బెడ్స్: ఇద్దరి ఆలోచనలో ఎంత తేడా!
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా వినిపిస్తున్న పాట మావిగన్. ఈ క్రెడిట్ పూర్తిగా జగన్‌కే సొంతం. సిఎం చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నించినా దాని క్రెడిట్ కొట్టేయలేరు. కనుక...
14 April, 2026
అన్న క్యాంటీన్లు… నాట్ జస్ట్ ఫుడ్!
రాజకీయాలు రాజకీయాలకు మాత్రమే పరిమితం కావాలి లేదా ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర దేశాభివృద్ధికి ఉపయోగపడాలి. ఇందుకు ఉదాహరణగా ఏపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్లు గురించి...
14 April, 2026
అధినేతల వైఖరితోనే పార్టీల భవిష్యత్ తారుమారు!
రాజకీయ పార్టీలు అదృష్టం కలిసివస్తే అధికారంలోకి రాగలవు. కానీ వాటి అధినేతల ఆలోచనా ధోరణిలో లోపాలున్నట్లయితే పతనం తప్పదని గ్రహించేందుకు ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలు...
14 April, 2026
జగన్-ట్రంప్ ఇద్దరిదీ ఒకటే స్టైల్?
హోర్మూజ్ జలసంధిని తెరిపించడమే తమ ఏకైక లక్ష్యమన్నారు ట్రంప్. లేకుంటే చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రపంచదేశాలపై చాలా భారం పడుతుందన్నారు. ఇరాన్ గొప్ప శుభవార్త చెపుతుందన్నారు ఒకసారి....
14 April, 2026
మూడు సినిమాలు, ఒకే రిస్క్ మీద వేలాడుతున్నాయ్!
ప్రస్తుతం ఇండియన్ ఇండస్ట్రీ ఆడియన్స్ అందరి దృష్టి ఉన్న మూడు సినిమాలు వారణాసి, రామాయణ్, రాకా. మూడు కూడా విభిన్నమైన జోనర్ సినిమాలు. వారణాసి ఫాంటసీ యాక్షన్...
14 April, 2026
వైసీపీ ముక్త కంఠంతో మావిగన్ పాట పాడుతుంటే….
జగన్ వ్యూహాలు పైకి చాలా పిచ్చివిగా, తల తిక్కవిగా కనిపిస్తాయి. కానీ నిశితంగా గమనిస్తే వాటి పరామర్ధం వేరేగా ఉంటుందని, వాటితో అది నేరవేరుతోందని అర్ధమవుతుంది. జగన్ హటాత్తుగా...
14 April, 2026
నాని క్రెడిబిలిటీతో ఆడుకుంటున్న ఈ రివ్యూలు?
సినిమా హీరోలు చాలా అరుదుగా వేరే సినిమాలని రికమెండ్ చేయడమో లేక మినీ రివ్యూ ఇవ్వడం లాంటివి చేస్తుంటారు. అందులో మహేష్ బాబు ఎప్పుడూ ముందువరుసలో ఉంటాడు....
13 April, 2026
మావిగన్ తో మొదలైన రచ్చ అవిగొడ్డలితో ముగిసిందా.?
ఈ నెల 2 వ తేదీన పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అంటూ చట్టం చేయబడింది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ముఖ్యంగా అమరావతి...
13 April, 2026
రాజకీయ నేతల ప్రకటనలకు అర్ధాలు వేరా.?
తెలంగాణ రాజకీయాలలో బీజేపీ పాత్ర ఏమిటి అంటూ ఎవరైనా ప్రశ్నిస్తే అందుకు టి. బీజేపీ వద్ద కూడా సమాధానం దొరకదేమో. ఒకసారి అధికారం కోసమే అంటూ దూకుడు...
13 April, 2026
పార్టీ సోషల్ మీడియా పోస్టులకు… పార్టీ అధినేత బాధ్యుడా.?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కాంగ్రెస్ మహిళా మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు ఫోన్లు పంపణీ చేసింది. అయితే...
13 April, 2026
తెలుగులో నెక్స్ట్ 1000 కోట్ల హీరో ఎవరు?
ఇండియన్ సినిమాకి 1000 కోట్ల మార్కెట్ ను పరిచయం చేసింది “బాహుబలి”. ఏడాది ముందు విడుదల్లైన “దంగల్”ను మొదటి ఇండియన్ 1000 క్రోర్ ఫిలిం అంటారు కానీ.....
13 April, 2026
పాదయాత్రలు కేవలం ప్రతిపక్ష నేతలకేనా.?
రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పాదయాత్రలకు ఒక ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్ష హోదాలో వైఎస్ రాజశేజర్ రెడ్డి 2003 ఏప్రిల్...
13 April, 2026
ఎన్టీఆర్ -పరిటాల-నాని అంటూ తేనె పుట్టని లేపుతున్న ఓల్డ్ డైరెక్టర్!
ఒక్కోసారి కొన్ని విషయాలు కబుర్లుగా మిగిలిపోతేనే బెటర్. వాటిని ఇంటర్వ్యూల్లో ప్రస్తావించి, స్టెట్మెంట్లుగా రికార్డ్ అయ్యాయి అంటే.. అవి ఎంత దూరం వెళ్తాయి అనేది ఎవ్వరూ ఊహించలేరు....
13 April, 2026
కేటీఆర్ స్వరంలో మార్పు…దేనికి సంకేతం.?
ప్రాంతీయ రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలకు అంటూ తెరాస పార్టీ పేరును బిఆర్ఎస్ పార్టీగా మారుస్తూ కేసీఆర్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం పార్టీని అధికారం నుంచి...
13 April, 2026
బోర్ కొట్టేస్తున్న భీమ్స్ మ్యూజిక్
దాదాపు 23 ఏళ్ల ప్రయాణం.. లిరిక్ రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి సంగీత దర్శకుడిగా 14 ఏళ్ల నుండి ప్రయత్నిస్తూనే ఉన్నా.. మొదటి బ్రేక్ మాత్రం...
13 April, 2026
కేసీఆర్ నమ్మాలంటే బూచి పాట పాడక తప్పదు మరి!
జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి కేసీఆర్ పంచన చేరుతున్నారు. కనుక గులాబీ రంగు కళ్ళద్దాలు పెట్టుకొని, 40 ఏళ్ళు పని చేసిన కాంగ్రెస్...
12 April, 2026
జగన్‌ని అందరూ తక్కువగా అంచనా వేశారు: ఏబీ
పార్లమెంటులో అమరావతి బిల్లుకి ఆమోదముద్ర పడుతున్న సమయంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదన చేశారు. దీనిని మీడియా,...
12 April, 2026
ట్రంప్‌ని ఎందుకు ఎన్నుకున్నారు? ఏం చేస్తున్నారు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డోనాల్డ్ ట్రంప్ తనను మళ్ళీ అధ్యక్షుడుగా ఎన్నుకుంటే అన్ని రంగాలలో అమెరికాని అభివృద్ధి చేసి చూపిస్తానని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చిటికెలో ఆపించేస్తానని...
12 April, 2026
అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం! వాట్ నెక్స్ట్?
శనివారం ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ ప్రతినిధుల మద్య సాగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చలు విఫలమయ్యాయని ప్రకటించి అమెరికా తిరుగు ప్రయాణమయ్యారు. పాక్ మధ్యవర్తిత్వంతో...
12 April, 2026
శేష్ పై మృణాల్ ఎఫెక్ట్
అడివి శేష్ తన మొదటి ఇండిపెండెంట్ ఫిలిం “కర్మ” మొదలుకొని మొన్న వచ్చిన “మేజర్” వరకు అందరూ కొత్త హీరోయిన్లతోనే చేశాడు. మొదటిసారి ఓ సీనియర్ &...
12 April, 2026
సినిమా ఫ్లాప్.. హీరో సేఫ్
ఒక సినిమా హిట్టు, ఫ్లాప్ అనేది ఎవరూ ముందు ఊహించలేరు కానీ.. సినిమా హిట్టయితే క్రెడిట్ మొత్తం హీరోల ఖాతాలో చేరితే… ఫ్లాప్ తాలూకు బాధ్యత మాత్రం...
12 April, 2026
భోగాపురం విమానాశ్రయం సరే.. ఫ్లై ఓవర్లు ఎప్పుడో?
జగన్ హయంలో విశాఖ రాజధాని అంటే విశాఖ నగర ప్రజలెవరూ మద్దతు పలుకలేదు. ఎందుకంటే అప్పటికే లక్షల కోట్ల విలువైన అమరావతి నిర్మాణంలో ఉంది. విశాఖ నగరంలో...
12 April, 2026
Page 55 of 1201
1
…
53
54
55
56
57
…
1,201
ADVERTISEMENT
Most Popular
List Of Titles On OTT This Week!
21 September, 2026
The Paradise: Overseas Premieres Under Time Pressure?
16 September, 2026
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
December 3 Gets Interesting: Vrushakarma vs Fauzi
9 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story