Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 680
Telugu
గోవాలో సమంత లుక్!
ప్రదేశాన్ని బట్టి కాస్ట్యూమ్స్ వేసుకోవడం సహజం. ఇక సెలబ్రిటీల మాటయితే చెప్పనవసరం లేదు. అందులోనూ చలాకీ పిల్ల సమంత అయితే... వేసుకున్న కాస్ట్యూమ్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎప్పుడూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది. అందులో భాగంగానే ప్రస్తుతం గోవాలో ఉన్న పిక్ ను పోస్ట్ చేసి సందడి చేస్తోంది. వైట్ టాప్... బ్లాక్ షార్ట్...
8 August, 2018
సైరా’లో సరైనోడు?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న "సైరా" సినిమాకు సంబంధించిన ఓ వార్త మెగా ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో మెగా డాటర్ నిహారిక ఓ...
8 August, 2018
“కంచరపాలెం” డేట్ ఫిక్స్ చేసిన రానా!
తను నటించే సినిమాలే కాదు, తాను నిర్మించే సినిమాలు కూడా విలక్షణంగా ఉండాలని కోరుకునే రానా, తొలిసారిగా "C/o కంచరపాలెం" సినిమాను ప్రజెంట్ చేస్తున్నారు. జూలై మొదటివారంలో...
8 August, 2018
వీడియో సాంగ్ – పల్లెటూరు అందాలపై చిత్రీకరణ!
మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నితిన్ "శ్రీనివాస కళ్యాణం" నుండి ఓ వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేసారు. ఇటీవల రిలీజ్ చేసిన ఆడియో ఆల్బమ్...
8 August, 2018
ప్రశాంతంగా పూర్తయిన కరుణానిధి అంత్యక్రియలు
ఎన్నో వివాదాల నడుమ మెరీనా బీచ్‌లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అన్నా స్వ్కేర్ ప్రాంగణంలో... ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంతిమ సంస్కారాలు...
8 August, 2018
“మ్యాన్ విత్ ఎ గోల్డెన్ హార్ట్”
సినీ ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడైనా "వారసత్వం"కు ఇచ్చే ప్రాముఖ్యత సాధారణంగా ఉండదు. మరి మంచి మనసుకు నిదర్శనంగా పేర్కొనే సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడమంటే మాటలు...
8 August, 2018
ముద్రగడ చంద్రబాబే బెటర్ అంటారా లేక మౌనంగా ఉండిపోతారా?
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కాపు రేజర్వేషన్లపై చేతులు ఎత్తేయడంతో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆయన మీద విరుచుకుపడిన విషయం తెలిసిందే. మీకు కాపులు...
8 August, 2018
టీడీపీకి తలపోటుగా మారనున్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక?
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవికి అభ్యర్థి ఎంపిక టీడీపీని ఇరుకున పెట్టె అవకాశం కనిపిస్తుంది. ఎన్డీయేను విబేధిస్తున్న కారణంగా ప్రతిపక్షాల అభ్యర్ధికి ఓటు వెయ్యాలని ఆ పార్టీ...
8 August, 2018
ట్రెండింగ్ – మళ్ళీ నువ్వే రావాలి!
విభజన రీత్యా కష్టాల కడలిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్, నేడు ఎంతోకొంత నిలదొక్కుకుందంటే... అది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాయకత్వ లక్షణాల ప్రతిభేనని చెప్పాలి. దేశ, విదేశాల్లో అమరావతి...
8 August, 2018
“విశ్వరూపం 2” విడుదల లేనట్లే!
ఎంతో వ్యయప్రయాసలకు ఒగ్గి తెరకెక్కించిన "విశ్వరూపం 2" ఎట్టకేలకు ఈ నెల 10వ తేదీన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే కరుణానిధి మరణంతో ఈ సినిమా...
8 August, 2018
పవన్ కు ఓటర్ కార్డ్ వచ్చింది!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీలో ఓటరుకార్డు నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పోస్టల్ కాలనీ, 7వ వీధి చిరునామాతో పవన్ ఓటరుగా చేరారు....
8 August, 2018
చేతికి మట్టి అంటకుండా… కేసీఆర్ కొత్త మంత్రం
రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నికలో 'ఎన్డీయే, యూపీఏ ఇతర పక్షాల మద్దత్తు కీలకం కాబోతుంది. అందులో తెరాస మద్దతు కీలకం. అయితే ఇటీవలే ప్రధాని మోడీ తో...
7 August, 2018
ఓ “రిషి” కధ!
గత కొన్ని గంటలుగా ప్రిన్స్ అభిమానులను అత్యంత ఆసక్తికరంగా మార్చిన కొత్త సినిమా టైటిల్ పై సందేహాలు వీడిపోయాయి. "రిషి"ని కలుసుకోవడానికి ఈ నెల 9వ తేదీన...
7 August, 2018
టీజర్ టాక్ – గే ఎంటర్టైన్మెంట్ ఫర్ టాలీవుడ్!
సున్నితమైన సబ్జెక్ట్ లను టచ్ చేయడానికి అందరూ సాహసించరు. అయితే యువహీరో నాగశౌర్య మాత్రం అలాంటి సున్నితమైన సబ్జెక్ట్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని "నర్తనశాల" టీజర్...
7 August, 2018
కరుణానిధి కన్నుమూత!
94 ఏళ్ళ వయసున్న డీఏంకే అధినేత కరుణానిధి తుది కన్నుమూసారు. సోమవారం సాయంత్రం నుండి విషమంగా మారిన కరుణానిధి ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తూ ఉందన్న సమాచారం ప్రభుత్వానికి...
7 August, 2018
హైకోర్టు దొంగ చేతికి తాళాలు ఇచ్చిందా?
ఆగష్టు 1 నుండి అన్ని సినిమా థియేటర్లలోనూ ఎమ్మార్ఫీ ధరలకే తినుబండారాలు శీతలపానీయాల అమ్మాలని తెలంగాణ తూనికలు కొలతల శాఖ ఉత్తరువులు జారీ చేసిన సంగతి తెలిసిందే....
7 August, 2018
ఐకియాపై రేవంత్ రెడ్డి కేసు!
స్వీడన్ కు చెందిన ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్, ఐకియా ఎల్లుండి తన కార్యకలాపాలు మొదలు పెట్టబోతోంది. దీనిపై అన్ని వర్గాలలోనూ ఎంతో ఆసక్తి ఉంది. అయితే ఈ...
7 August, 2018
బీజేపీ నేత ఫూల్ అయిన పీడీ గుట్టు!
పీడీ అకౌంట్ల ద్వారా ఏపీలో భారీ స్కామ్ జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన ఆరోపణలు, ఆ తర్వాత ఫూల్ అయిన...
7 August, 2018
‘i’ విడుదల… కొనసాగుతోన్న కన్ఫ్యూషన్..!
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ బాబు తాజా చిత్రం పేరు ఏంటి? ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు, ప్రిన్స్ ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్న విషయమిది. అశ్వనీదత్, దిల్...
7 August, 2018
లక్ష కోట్ల పథకం ఇది!
సమాజంలో వేళ్లూనుకున్న అవినీతిని అంతం చేసేందుకు తన వద్ద ఓ మంచి పథకం ఉందని, దీనిని అమలు చేసేందుకు లక్ష కోట్ల వ్యయం అవుతుందని భావిస్తున్నానని 'మక్కళ్...
7 August, 2018
వెనక్కి తగ్గని సైరా… వెన్యూ చేంజ్..!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ సినిమా షూటింగ్ ఇటీవల నిలిచిపోయింది. శేరిలింగంపల్లిలో సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో వేసిన సెట్‌ను ఇటీవల రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అనుమతి...
7 August, 2018
తదుపరి 24 గంటల్లో… ఏమైనా జరగోచ్చు..!
ప్రస్తుతం హాస్పిటల్ లో ఉంటూ చికిత్స అందుకుంటోన్న డీఎంకే అధినేత కరుణానిధికి సంబంధించిన హెల్త్ బులెటిన్ ను హాస్పిటల్ యాజమాన్యం విడుదల చేసింది. దీనిని బట్టి గతంలో...
6 August, 2018
పోలా… ఈ ఫోటో అదిరిపోలా..!
న్యూ లుక్ లో ప్రిన్స్ అవతారం అభిమానులకు చూడముచ్చటగా ఉంటోంది. అలా కన్నులవిందు చేస్తోన్న ఓ ఫోటోనే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 'అభి బస్' యాడ్...
6 August, 2018
లాజిక్ ప్రకారం అయితే “రిషి” అవుట్!
ప్రిన్స్ మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ గురించి ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు నాలుగు అక్షరాలను బయట పెట్టడంతో, దాదాపుగా "రిషి"...
6 August, 2018
నా ఫ్యాన్స్… 9వ తేదీ వరకు వేచిచూడండి..!
"నా అభిమానులందరికీ ఓ సర్ ప్రైజ్ ఉంది... ఆగష్టు 9వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా ల్యాండ్ మార్క్ మూవీ సినిమా టైటిల్ ను ప్రకటించబోతున్నాను"...
6 August, 2018
వీక్ గా ఉంది, కానీ సూపర్ స్టార్ సర్ ప్రైజ్ ఇస్తాడేమో?
ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రారంభమైన ప్రమోషన్ లో భాగంగా... రోజుకో అక్షరం విడుదల చేస్తోన్న చిత్ర యూనిట్, ఈ సినిమా పేరు "రిషి" అని...
6 August, 2018
Watch : బ్లాక్ బస్టర్ వీడియో సాంగ్!
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన "ఆర్ఎక్స్ 100" సినిమాలో 'పిల్లా రా' అనే పాట ఎంతగా శ్రోతలను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు....
6 August, 2018
టీడీపీ అభ్యర్ధికి ఓటు వేసి గెలిపించిన కాంగ్రెస్
పార్లమెంట్ లో ప్రతిష్టాత్మక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా తెలుగు దేశం పార్టీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్, అన్నాడీఎంకే, సీపీఎం, సీపీఐలు రమేష్‌కు...
6 August, 2018
Page 680 of 1190
1
…
678
679
680
681
682
…
1,190
ADVERTISEMENT
Most Popular
#M9INSIDE: DSP Objects to Vanga’s Heroine for Yellamma?
28 August, 2026
Toxic vs Peddi: Why Geetu Escaped While Buchi Got Slammed?
28 August, 2026
Can Allu Arjun Break That Big Curse?
26 August, 2026
Irumudi: One Sincere Film.. Ravi Teja’s Image Gets a Reset
22 August, 2026
Dasara 2026: The Box Office Battle Is Starting Early
21 August, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story