కేసీఆర్ చెప్పిన లాజిక్ పెద్దగా అతకలేదేమో?
రాజకీయాల కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తెలుగు మహాసభలకు పిలవలేదు అన్న సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ ఎంతో అమితంగా ఇష్టపడే ఎన్టీఆర్ ను కూడా ఈ సభలకు దూరం పెట్టారు. తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్ బొమ్మ కానీ పేరు కానీ ఎక్కడ వినపడకుండా జాగ్రత్త పడ్డారు. దీనికి కారణం ఏంటి...
17 December, 2017