జగన్ ఓటమిలో సాక్షి వాటా ఎంత?
గత ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయారు? అంటే రాష్ట్రంలో ఎవరిని అడిగినా ఒక్కో కారణం చెప్పగలరు.
కానీ ఓటమికి ఆత్మవిమర్శ చేసుకుంటే, అద్దంలో తన మొహమే కనబడుతుందని జగన్ అనుకున్నారో ఏమో... మొక్కుబడిగా సమావేశంలో ఈవీఎంలే కారణమని నిర్ధారించేసి బెంగళూరుకి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు. అది ఆయన...
27 June, 2024