ఆ పధకానికి పరిమితులు అవసరమే… లేకుంటే భారమే
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పధకం కింద మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తోంది. ఇప్పుడు ఏపీలో మహిళలలు కూడా ఆ పధకం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
రాష్ట్ర రవాణా, క్రీడల శాఖల మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి ఆదివారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “ఒక నెల...
23 June, 2024