కేసీఆర్ పతనానికి ఆ కేసు కూడా ఓ కారణమే?
ఏపీలో వైసీపి, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ పతనానికి ఒకటి కాదు వంద కారణాలు చెప్పుకోవచ్చు. వాటిని జగన్, కేసీఆర్ అంగీకరించకపోయినా అవి వాస్తవాలే అని అందరికీ తెలుసు. కేసీఆర్ విషయానికి వస్తే ఓటుకి నోటు కేసు కూడా వాటిలో ఒకటని చెప్పక తప్పదు.
ఆయన చాలా తెలివిగా ఒకేసారి రేవంత్ రెడ్డిని, చంద్రబాబు నాయుడుని ట్రాప్ చేసి,...
5 July, 2024