చిరంజీవిని మళ్ళీ రాజకీయాలలోకి లాగడం అవసరమా?
వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్లోకి వస్తుండటంతో ఇంతకాలం కలుగులలో దాక్కున్న కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వారిలో మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ ఒకరు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రజల ఆలోచనలో హటాత్తుగా మార్పు వచ్చింది.
ఇప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. కనుక చిరంజీవి మళ్ళీ రాజకీయాలలోకి తిరుపతి నుంచి...
14 January, 2024