ఆ డైరెక్టర్ టార్గెట్… మహేషా త్రివిక్రమా?
ఇండస్ట్రీ అంటేనే అంత... ఇక్కడ ఒకరికి హిట్ పడితే మిగతా అందరూ మూకుమ్మడిగా ఏడుస్తారు... అలాగే ప్లాప్ వస్తే సెలెబ్రేట్ చేసుకోవడానికి కారణాలు అవసరం లేదు.
అయితే గుంటూరుకారం రిజల్ట్ ని సెలెబ్రేట్ చేసుకోవడానికి ఒక దర్శకుడికి ఒకటి కంటే ఎక్కువే కారణాలు ఉన్నాయని ఇండస్ట్రీ లో అనుకుంటున్నారు.
సదరు డైరెక్టర్ నిన్న నర్మగర్భంగా ఒక...
17 January, 2024