జగన్ కాదు.. బొత్స ఝాన్సీ వస్తున్నారట… విశాఖకు!
గత రెండేళ్ళుగా వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు విశాఖ రాజధాని అంటూ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లు సిఎం జగన్ విశాఖ షిఫ్ట్ అయిపోతున్నారంటూ సంక్రాంతి, ఉగాది, అట్లతద్ది, దసరా, దీపావళి, క్రిస్మస్ అంటూ అనేక పండుగ ముహూర్తాలు ప్రకటించారు.
కొత్త సంవత్సరం వచ్చేసింది కానీ జగన్మోహన్...
7 January, 2024