రాష్ట్రానికి ఉపయోగపడని ఎంపీలు మనకెందుకు?
గత ఎన్నికలలో వైసీపి ఎంపీ అభ్యర్ధులను గెలిపిస్తే, కేంద్రం మెడలువంచి రాష్ట్రానికి ప్రత్యేకహోదా, నిధులు, ప్రాజెక్టులు, విభజన హామీలను అమలు చేయిస్తానని జగన్మోహన్ రెడ్డి పదేపదే చెప్పారు. ప్రజలు ఆయన మాటలు నమ్మి 23 మంది ఎంపీలను గెలిపించారు. తర్వాత కధ అందరికీ తెలిసిందే.
ఒకరు ‘డర్టీ పిక్చర్’తో పాపులర్ కాగా, మరొకరు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో...
21 January, 2024