అయ్యో పాపం కేసీఆర్! యాగాలు, వాస్తు ఏవీ ఫలించలేదే!
తెలంగాణలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు తెలంగాణ శాసనసభ కార్యాలయం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రెంటికీ కలిపి ఒకే నోటిఫికేషన్ జారీ చేసి ఉంటే బిఆర్ఎస్ పార్టీ కనీసం ఒక సీటు గెలుచుకోగలిగి ఉండేది. కానీ నిబంధనల ప్రకారం రెంటికీ వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేయడంతో ఈ రెండు సీట్లు బిఆర్ఎస్...
11 January, 2024