పాపం పిల్లి… గాండ్రిస్తున్నా పట్టించుకోవడం లేదు!
వైసీపీ సీనియర్ నాయకులలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒకరు. ఆయన మాజీ మంత్రి. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. కానీ పార్టీలో ఆయన గోడు పట్టించుకొనే నాధుడే లేకపోవడం చాలా విచిత్రం.
ఇంతకీ ఆయన బాధ ఏమిటంటే, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని తన సొంత నియోజకవర్గం రామచంద్రాపురం, గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన...
17 July, 2023