అప్పులతో తెలంగాణలో అభివృద్ధి… మరి ఏపీలో?
ముంజేతి కంకణం చూసుకొనేందుకు అద్దం ఎందుకు?అన్నట్లు ఏపీ ఆర్ధిక పరిస్థితి గురించి మళ్ళీ ఎవరో ప్రజలకు చెప్పాలా?రామాయణ మహాభారత భాగవత గాధలను ఎన్నిసార్లువిన్నా మళ్ళీ మళ్ళీ వింటున్నట్లే ఏపీ ఆర్ధిక పరిస్థితి, అప్పుల గురించి ఎవరి నోటనో వింటూనే ఉంటాము.
కొన్ని రోజుల క్రితమే ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గడగడా ఈ లెక్కలన్నీ వినిపించి,...
25 July, 2023