పవన్ చేయాలనుకొన్నది జగన్ చేస్తున్నారు… ఎవరి ఉచ్చులో ఎవరో?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల వారాహి యాత్రలో వాలంటీర్ వ్యవస్థ ముసుగులో జరుగుతున్న అక్రమాలను గట్టిగా నిలదీసి ప్రశ్నించారు.ముఖ్యంగా రాష్ట్రంలో ఒంటరి మహిళలు, వితంతువులు సమాచారం సేకరించి వాటిని సంఘ వ్యతిరేఖ శక్తులకు అందజేస్తుండటంతో రాష్ట్రంలో వేలాది మహిళలు కనబడకుండా పోతున్నారని ఆరోపించారు.
అలాగే వాలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి...
20 July, 2023