ఏపీ రాజకీయాలలో వైసీపీ ఒంటరితనం ఎందువల్ల?
రాజకీయ పార్టీలు తమ లక్ష్యాలు, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే అవసరమైతే ఒంటరిగా లేదా ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకొని పోటీ చేస్తుంటాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలిస్తున్న జాతీయ పార్టీలు కాంగ్రెస్, బిజెపిలు మొదట్లో ఒంటరిగానే పోటీ చేసేవి. కానీ దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు బలపడటంతో అవి కూడా తప్పనిసరిగా యూపీయే, ఎన్డీయే కూటములు...
8 July, 2023