నిహారిక డైవర్స్ పై సాక్షి నీచ రాజకీయం!
నాగబాబు కుమార్తె నిహారిక ఇటీవలే కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. ఈ విషయంపై ఇప్పటివరకు నిహారిక గానే ఆమె మాజీ భర్త చైతన్య గానీ స్పందించలేదు. ఈ వార్త బయటకు వచ్చాకా ఈ విషయం పై కొంత సెన్సిటివిటీ చూపి తమకు ప్రైవసీ ఇవ్వాల్సిందిగా నిహారిక మీడియాని, పబ్లిక్ ని కోరారు.
ఈ విషయంగా ఇరువర్గాల వారు...
12 July, 2023