కవిత చేస్తుంది రాజకీయం మరి షర్మిల.?
ఏపీలో షర్మిల, తెలంగాణలో కవిత ఇద్దరు కూడా తమ సొంత కుటుంబ సభ్యుల నుండి రాజకీయ ఎదురుదెబ్బలు తిన్నవారే. ఒకరు అన్న పార్టీ విజయం కోసం పోరాడి అన్న చేతిలో అవమానించబడ్డవారైతే, మరొకరు తండ్రి పార్టీలో అన్నతో సమాన గుర్తింపు కోసం పోరాడి చివరికి అదే పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు.
అయితే ఈ ఇద్దరి రాజకీయంలో ఎంతో...
10 March, 2026