కవితకు క్లీన్ చిట్… బయటకు వచ్చేసినందుకేనా?
కల్వకుంట్ల కవిత నేడు భర్త, కుమారుడు, జాగృతి సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “స్వామివారి దయతో అక్రమ కేసు నుంచి బయట పడగాలిగాను. నాలుగేళ్ళు వేదన నుంచి విముక్తి లభించింది. న్యాయం ధర్మం నావైపు ఉన్నందునే స్వామివారి ఆశీసులు లభించాయి. ఈ కేసులో నాకు క్లీన్ చిట్ లభించింది. స్వామివారి...
6 March, 2026