జాగృతిలోకి కేసీఆర్ సాధ్యమా అక్కా.?
బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ తో బయటకొచ్చిన కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత జాగృతి రాజకీయం నానాటికి రాటు తేలుతుంది. బిఆర్ఎస్ ముఖ్యనేతలే టార్గెట్గా ఆమె చేస్తున్న రాజకీయ విమర్శలు ఒక పక్క, కేసీఆర్ ఫోటో లేకుండానే నా ఈ ఒంటరి ప్రయాణం అంటూ ఆమె చేస్తున్న ప్రకటనలు మరోపక్క ఆమెలో ఉన్న కాన్ఫిడెన్స్ కు...
17 March, 2026