లోకేష్ క్షమాపణలు: మరోమెట్టు ఎక్కారు..
రాజకీయాలలో రోజురోజుకి కొరవడుతున్న హుందా తనం, జవాబుదారీ తనం నేడు కూటమి ప్రభుత్వ పాలనలో తరుచుగా కనిపిస్తుంది. సోషల్ మీడియా వేదికగా మారుమూల ప్రాంతంలో ఉన్న సమస్యనైనా మంత్రుల వద్దకు చేర్చగిలిగే ఆ సమస్య పై సదరు మంత్రి నుంచి వెంటనే స్పందన రావడం ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం.
రోడ్లు కావాలి సార్ అంటూ బడిపిల్లలు...
13 March, 2026