యుద్ధాలు చేస్తూ, చేయిస్తూ ఆపేస్తున్న ట్రంప్… గ్రేట్!
ఈ ఏడాది మొదట్లో అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ ఎంట్రీ ఇచ్చి యావత్ ప్రపంచదేశాలను, వాటి ఆర్ధిక వ్యవస్థలను, మార్కెట్లను, ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేశారు. అలాంటి గొప్ప ట్రంప్ గురించి ఈ ఏడాది ముగింపులో నాలుగు ముక్కలు చెప్పుకోకపోతే ఆయనని కించపరిచినట్లే!
ట్రంప్ ఏడో ఎనిమిదో యుద్ధాలు ఆపేసి లక్షలమంది ప్రాణాలు కాపాడానని చెప్పుకున్నారు....
21 December, 2025