కవిత ఆరోపణలకి జవాబు చెప్పకుండా పొగుడుకుంటే….
కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెంటివేయబడిన తర్వాత కూడా చాలా రోజులు కేసీఆర్ ఫోటో పెట్టుకొని ఆయనని వెనకేసుకు వస్తూ మాట్లాడేవారు. కానీ ఇప్పుడు అయన ఫోటో తీసేశారు. తండ్రిని నేరుగా నిందించకపోయినా తన తండ్రి హయంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని చెపుతున్నారు.
తండ్రి హయంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలు...
25 December, 2025