అది బోనస్ మాత్రమే… వద్దనుకొని అడ్జస్ట్ అయితేనే మంచిది
ఇకపై తెలంగాణలో పెద్ద సినిమాలకు టికెట్ ఛార్జీల పెంపు ఉండబోదని ఆ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పేశారు. నిజానికి ఆయన కంటే ఏడాది ముందే పుష్ప-2 సంధ్య థియేటర్ ఘటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ మళ్లీ టికెట్ ఛార్జీలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించడం మొదలుపెట్టింది.
ఏపీలో ఇందుకు ఎటువంటి...
14 December, 2025